ఇది నేను సాక్షి ఫ్యామిలీలో రాసిన వ్యాసాల సంకలనం. ఈ రోజులలో పుస్తకాలను అచ్చొత్తించటమంటే మాటలు కాదు. దానికి ఎంతో హంగూ, ఆర్భాటాలు, మరెంతో ధనం కావాలి. నా వద్ద అవి రెండూ అంతగా లేవు. అందుకే ఇలా బ్లాగుగా అందిస్తున్నాను. దీనికి సహకరించిన నా యువ మిత్రుడు నాగేష్, బొమ్మలు గీసిన వాసుగారికి, లే ఔట్ డిజైనింగ్ చేసిన శీనూకి నేనెంతో రుణపడి ఉన్నాను. వీటిని పుస్తకరూపంలో చూడాలని కోరుకునేవారు మీ సూచనలు, సలహాలు ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను.
Wednesday, September 7, 2011
ప్రతి వోక్కరూ తులసి చెట్టును పెంచాలని చెప్పింది శాస్త్రం. అయితే అసలు తులసి అంటే ఎవరు? తులసి మొక్కను పెంచితే కలిగే ఉపయోగాలేమిటి తదితర అంశాలను ఇందులో పొందుపరిచాను.
No comments:
Post a Comment