Tuesday, August 23, 2011

శనైశ్చరుడు మంచివాడే!


శని పేరు చెప్పగానే భయపడతారు, కొందరు కంపరంగా కూడా అనుభూతి చెందుతారు. కానీ శని తాను చేయవలసిన పనిని చేసి, ఆయా జాతకులను మంచి మార్గంలో పెట్టించే ధర్మమూర్తి అని ఎందరికి తెలుసంటారు? అదేంటో మీరే చూడండి మరి!

No comments: