Tuesday, August 23, 2011

కుజదోషమంటే ఎందుకంత భయం?

సాధారణంగా తమ పిల్లలకు కుజదోషముందని తెలిస్తేపెద్దలు బెంబేలెత్తిపోవటం సహజం. అలాగే తమ పిల్లలకు చూసిన సంబంధంలో మిగతావన్నీ నచ్చినా, అవతలి వారికి కుజదోషముందని తెలిసి సంబంధాన్ని వద్దనుకునే తల్లిదండ్రులకు తరుణోపాయం బోధించే వ్యాసమిది.

No comments: