Tuesday, August 23, 2011

పెద్దలకు దీపావళి పాఠాలు



దీపావళి పండుగ అనగానే పిల్లలకు కొత్తబట్టలు కట్టబెట్టటం, టపాసులు కాల్పించి, తీపి తినిపించటం... ఇవేనా? అసలు ఆ పండుగ ఎందుకు, ఎలా జరుపుకోవాలో వివరిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన రేకెత్తించే పాఠమిది.

No comments: