Tuesday, August 23, 2011

బుద్ధుడు భగవానుడెలా అయ్యాడు?


తాను నమ్మిన విషయాన్ని ఆచరించటం, అదే బోధించటం, మానవాళి దుఃఖాన్ని తొలగించేందుకు తన రాజభోగాలన్నింటినీ భార్యాపిల్లలతో సహా వదిలి తపస్సు చేసి, తాను పొందిన జ్ఞానాన్ని బోధించి అందరినీ మంచివారిగా మార్చిన మహనీయుడు భగవానుడు కాక మరెవరు?

No comments: