Tuesday, August 23, 2011

గ్రహణమూ ఒక పర్వదినమే


గ్రహణం అంటే గ్రహించి విడవటం. అయితే ఈ కాలాన్ని కొందరు అశుభంగా పరిగణిస్తారు. కాని ఆధ్యాత్మిక సాధకులకు ఇది నిజంగా చాలా అరుదైన, అద్భుతమైన కాలం. గ్రహణ విశేషాలను కన్నులకు కట్టే వ్యాసవిగ్రహణమిది.

No comments: