Tuesday, August 23, 2011

రాముడు దేవుడెలా అయ్యాడు?


రాముడు దశరథ మహారాజుకు పుత్రుడుగా ఒక సామాన్య మానవుడిగానే జన్మించాడు. అయితేనేం, సత్యవాక్పాలన, పితృభక్తి, ధర్మతత్పరత, ఏకపత్నీవ్రతం, మగవారిని సైతం ముగ్ధమోహనులను చేసే శారీరక సౌందర్యం, పరాక్రమం, పాలనా దక్షత, నమ్మిన వారికి అండగా నిలచే ఆయన తత్వం, సాటివారిని ప్రేమించే గొప్ప లక్షణం, మాటలో, పలుకులో మర్యాద ... ఆయనను మర్యాదా పురుషోత్తమునిగా నిలబెట్టాయి. దేవుణ్ణి చేశాయి. ఈ విశేషాలను వివరించే వ్యాసగుడోదకమిది.

No comments: